Music Downloads & Lyrics
ప్రైస్ ది లార్డ్
హల్లెలూయ క్రీస్తు యేసు నందలి దేవుని
ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున
శుభములు తెలియపరుస్తున్నాను
నేటివరకు నా దేవుని మహా కృప వాత్సల్యాన్ని
బట్టి ఆరోగ్యాన్ని క్షేమాన్ని
విస్తరింపచేసి వేసవ కాలమంతా దేవుని రాజ్య
విస్తరణలో
ప్రయాసపడడానికి ప్రభువు కృప ఇచ్చి
నడిపించారు అందుని బట్టి దేవునికి మహిమ
మహిమ కలుగునుగాక
ఒ చిన్న ప్రార్థన విన్నపం అపోస్తులుడైన
పౌలు ఇంచుమించు ప్రతి సంఘానికి ఉత్తరం
రాస్తూ మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు
ప్రార్థన చేయండి అని సంఘాలకు ఉత్తరం
రాసినట్లుగా చూస్తాం నేను కూడా మీ
ప్రార్థన
కోరుకుంటున్నాను మే నెల 23వ తేదీన నా
పుట్టిన రోజు గడిచిన సంవత్సరాలన్నిటా
ప్రభువు నన్ను కాచి కాపాడారు మీ అందరి
ప్రార్థనలు బట్టి
నేను కోరుకునేది ఏమిటంటే మే నెల 23 అంటే
రేపు 23వ తారీకు ఉదయాన్నే మీరు మీ కుటుంబ
సభ్యులందరూ కలిసి నా కొరకు ప్రభువు
సన్నిధిలో ప్రార్థన చేస్తారని ఈ YouTube
ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే
ఊహకందని ప్రేమలోని భావమే నీవు అనే పాటని
ఫిమేల్ వర్షన్ తో చేయించడం జరిగింది అది
23వ తారీకు అది మధ్యరాత్రి అప్లోడ్
చేస్తారు మన YouTube్ ఛానల్ లో హోసన్నా
మినిస్ట్రీస్ ఆర్ జేవై అలాగే మన నాయకుల
ఛానల్స్ అన్నిటిలో కూడా ఆ పాట వస్తుంది
తప్పనిసరిగా వినండి పాటలో ఉన్న ప్రతి
సాహిత్యాన్ని మీరు అనువహించుకొని ప్రభువు
ప్రభువును ఆనందించండి మరి ముఖ్యంగా నేను
కోరుకునేది 23వ తారీకు మే నెల 23 నా
పుట్టిన రోజు వేకునే లెగ్గానే మీరు మీ
కుటుంబ సభ్యులు అందరూ కలిసి నాకోసం
ప్రార్థన చేస్తారని మీ ప్రార్థనే నా ఆఖరి
శ్వాస పోయేంతవరకు దేవుని పరిచర్యలో
నమ్మకంగా పరిచర్యలో కొనసాగేటట్లు కృప
అనుగ్రహిస్తుందని భావిస్తూ ప్రగాడ
విశ్వాసంతో మిమ్మల్ని కోరుకుంటున్నాను
ప్రార్థించండి ప్రార్థించిన మీ అందరికీ నా
హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను
గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించును
గాక
ఆత్మీయులకు చిన్న మనవి Pas.John Wesley ANNA హోసన్నా మినిస్ట్రీస్ పాట యొక్క లిరిక్స్, mp3 డౌన్లోడ్, వీడియో డౌన్లోడ్, ఆడియో, ఉచిత సంగీతం అందుబాటులో. ఈ పాటని ఆనందించండి, మీ ఇష్టమైన పాటలలో పొందగలరు.official remix, gospel, live, devotional, spiritual, worship, praise, new release, trending పాటలు సమగ్రంగా.
This is the lyrics and mp3 download for the song by Pas.John Wesley ANNA from Hosanna Ministries. Find video download, audio, and free music options. Perfect for worship and spiritual listening.