Music Downloads & Lyrics
ఆ
భరించలేకున్నారా కన్నా
క్షమించమంటున్నా మరింత పెరిగెను నాలో భారం
అంటున్నా కన్నుల మాటను దాటలేని ఓరాతి
బొమ్మనురా ఈ రాత రాసిన విధాత భారం నా కంట
జారెనురా
భరించలేకున్నారా కన్నా
క్షమించమంటున్నా మరింత పెంచెను నాలో భారం
గయించమంటున్నా కన్నోళ్ళ మాటను దాటలేని
ఓరాతి
బొమ్మనురా निराधरासी विधाता
भारनुराक చీకట్లు చేరి పోరాడి
నేనోడినా ఆ సంగతే నీకు తెలిపే వీలంటు లేదే
ఎలా
శ్రీరాముడంటి మహారాజే రాజ్యాలు
వదిలొచ్చినా రావణుడి చెరలోని సీతై ప్రతి
క్షణము
విలపించినా ప్రాణంగా ప్రేమించే
శ్రీకృష్ణుడే
దొరికినా రాధల్లో లేని రాధై జన్మంత
దుఃఖించినా
భరించలేకున్నారా కన్నా
క్షమించమంటున్నా మరింత పెంచెను నాలో భారం
దయుంచమంటున్నా
ఆ నిండు కళ్ళల్లో దాచి నన్నెంత
ప్రేమించినా ఈ గుండె ఎడబాటు మరిచి బండల్నే
నిలిచినా నన్ను కన్నవారెంత పెంచి ఇష్టాలనే
మరిచినా కష్టాలనే
దాటలేక కన్నీరుగా మిగిలిన
కాపాడే కన్న పేగే కక్ష అంటూ తరిమేసినా
రక్షించే
ప్రేమబంధం శిక్ష అంటూ వదిలేసినా
భరించలేకున్నారా కన్నా
క్షమించమంటున్నా మరింత పెంచెను నాలో భారం
భయంచమంటున్నా
కనురెప్పల నను దాచి కన్నీళ్లలో
ముంచినా కడదాక కడతెగని బ్రతుకై కలతల్లెనే
మారినా ఆ
ఊపిరే నాకు బరువై శ్వాసన్నదే ఆడునా
నువ్వు లేని జన్మ ఒక శివమై క్షణ క్షణము
మరణించినా పరదాలే
దాటలేని పరిధుల్లోనే
పెరిగినా బలలోన
చిక్కుకున్నా చేపల్లెనే మారినా బలలోన
చిక్కుకున్నా చేపల్లెనే మారినా
బారించా లెకునానే పిల్ల స్టూడియో వర్షన్ పూర్తి పాట యొక్క లిరిక్స్, mp3 డౌన్లోడ్, వీడియో డౌన్లోడ్, సంగీతం, ఉచిత సంగీతం, ఆడియో కోసం. ఈ పాటను డౌన్లోడ్ చేయండి, మీ ప్రియమైన పాటలతో ఆనందించండి.
Discover the full song lyrics, mp3 download, video download, audio, free music, and more for this love failure song by Vagdevi sung by Ram Adnan. Get the best quality audio and enjoy the music.