🎧 Lyrics MP3 Download

Music Downloads & Lyrics

Kcr new song thalli bailelli pothane bapu darilo mp3 download lyrics video

MP3 Download Video Download Music Download

Lyrics

ఆహా తల్లి బైలెల్లిపోతనే బాపు దారిలో
మళ్ళీ జండెత్తుకుంటనే పోరుబాటలో తల్లి
బైలెల్లిపోతనే బాపు దారిలో మళ్ళీ
జెండెత్తుకుంటనే పోరుబాటలో తెచ్చుకున్న
తెలంగాణపోతుందని తల్లిబై ైలెల్లిపోతనే
కేసిఆర్ మళ్ళీ తుపకందుకుంటనే గులాబి
దండుతో
మా తండ్రి బాబు కెసిఆర్ విలువలు
పెంచేందుకు మన పదేండ్ల పరిపాలన మంచిని
పంచేందుకు మన పదేళ్ల పరిపాలన మంచిని
పంచేందుకు జరిగిన మేలును ప్రజలకు సూటిగా
చెప్పేందుకు కలతప్పిన బ్రతుకుల లకు
భరోసనిచ్చేందుకు కలదప్పిన బ్రతుకులకు
భరోసనిచ్చేందుకు ప్రజలకోస తెలుసుకున్న
బాబు కేసిఆర్తో తల్లి బైలెల్లిపోతనే బాపు
దారిలో మళ్ళీ
జెండెత్తుకుంటనే పోరుబాటలో
చేతగాని ముసలోళ్లకు ఆసరగున్నందుకు
వృద్ధులు వికలాంగులను చేరదీసినందుకు
వృద్ధులు వికలాంగులను చేరదీసినందుకు
తల్లి బిడ్డ క్షేమాన్ని బాపు కోరినందుకు
నిరుపేదల బ్రతుకుల్లో వెలుగు నింపినందుకు
నిరుపేదల బ్రతుకుల్లో వెలుగు నింపినందుకు
పెద్ద కొడుపుల పేదల యతలు బాపినందుకు తల్లి
బైలెల్లిపోతనే బాపు దారిలో మళ్ళీ
జెండెత్తుకుంటనే పోరు
బాటలో ఆహా అన్నదాత రైతన్నకు అండగా
ఉన్నందుకు రెండు పంటలకు రైతు
బందునిచ్చినందుకు
రెండు పంటలకు రైతు బందునిచ్చినందుకు
ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తెచ్చినందుకు
తడియారిన గొంతుల తల్లాట తీర్చినందుకు
తడియారిన గొంతుల తల్లాట తీర్చినందుకు
తెలంగాణ నేల చెర
విడిపించినందుకు తల్లి బైలెల్లిపోతనే బాపు
దారిలో మళ్ళీ
జెండెత్తుకుంటనే పోరు బాటలో
అరజల్లధికార కాంగ్రెస్ దొంగల తరిమేందుకు
అడ్డగోలు హామి ఆమీల చిట్టవిప్పెటందుకు
అడ్డగోలు ఆమీల చిట్టవిప్పెటందుకు
మాట తప్పినా నేతల నిగ్గ తీసేటందుకు
మల్లబాపు రావాలని పిలుపులిచ్చటందుకు
మల్లబాపు రావాలని పిలుపులిచ్చటందుకు
తల్లి గులాబీ జెండను కళ్ళకద్దుకొని నేను
తల్లి బైలెల్లిపోతనే కెసిఆర్తో మల్లీ
గుతుపందుకుంటనే గులాబి దండుతో

Description

ఈ కొత్త పాట "Thalli Bailelli Pothane Bapu Darilo" యొక్క గీతాలు, డౌన్లోడ్ ఎంపికలు, వీడియో, ఆడియో, ఉచిత మ్యూజిక్. ఈ పాట యొక్క పూర్తి లిరిక్స్, mp3 డౌన్లోడ్, వీడియో డౌన్లోడ్ మరియు ఉచిత మ్యూజిక్ అందుబాటులో ఉంది. ఆనందించండి ఈ శ్రవణ అనుభవాన్ని.
Discover the latest "Thalli Bailelli Pothane Bapu Darilo" song with lyrics, mp3 download, video download, and free music options. Enjoy high-quality audio, official releases, and remixes. Get the best song experience now.

Latest Songs

Random Picks