Music Downloads & Lyrics
మనసారా నిన్నే బతిమాలుతున్న మళ్ళీ రావానే
మనసులోకి ఎదలో ఎన్నో గాయాలు ఉన్నా
తట్టుకుంటనే నీ
ప్రేమకి కారు మబ్బులే కమ్ముతూ ఉన్నా
చేరుకుంటనే నీ దారికి కాల చీకటే కసురుతూ
ఉన్నా కలిసి ఉంటనే ఈ జన్మకి
నువ్వు అక్కడా నేనిక్కడా మన ప్రేమ ఎక్కడా
ఓ నువ్వు అక్కడా ఎక్కడా నేనెక్కడా మన
ప్రేమ
ఎక్కడా మనసర నిన్నే బతిమాలుతున్నా మల్లి
రావనే మనసులోకి ఎదలోన ఎన్నో గాయాలు ఉన్నా
తట్టుకుంటానే నీ ప్రేమకి
ఉండనే ఉండనే నిను ఇడిసి నిమిషము
ఉందిలే ఉందిలే ఒక్క సెకను
యుగము ఉండనే ఉండనే నిను ఇడిసి
నిమిషము ఉందిలే ఉందిలే ఒక సెకనో
యుగము నా ప్రాణమంతా పిల్ల నీకు రాసిత నాతో
ఉంటావు నా ఇంటి దారిలా చూసుకుంటాను
పంటిరెపోనే ఉంటా వా ప్రేమంట తెలియని
పిల్లాడినమ్మ ప్రేమ చూపినా పిల్లాడివమ్మ
నా ప్రాణము నువ్వే బంగారు అమ్మమ్మ నన్ను
వదిలిపోతే న్యాయం కాదమ్మా
నువ్వు అక్కడా నేనెక్కడా మన ప్రేమ ఎక్కడా
ఓ నువ్వ అక్కడా నేనెక్కడా మన ప్రేమ ఎక్కడా
మనసర నిన్నే బతిమలుతున్నా మల్లి రావానే
మనసులోకి ఎదలోన ఎన్నో గాయాలు ఉన్నా
తట్టుకుంటేనే నీ ప్రేమకి
ఆ
కున్ననే నీపైన చెప్పరా నీ ప్రేమ
దాచుకున్ననే కున్ననే గుండెలోన మోయలేని
బాధనే
నివ్వుకున్ననే కున్ననే నీపైన చెప్పరా నీ
ప్రేమ దాచుకున్ననే కున్ననే గుండెలోన
మోయలేని
నివాస ఆగిపోయంటే నా గుండె కోరుకున్నది
పిల్లా నీతోడు అంతమవుతున్నా నా జన్మ నీతో
ఉంటనే పిల్లా నీ వెంట కన్నుల్లో నుండి
కన్నీళ్లు జారా నివ్వకుండా నిన్ను
చూసుకుంటా కంటికి రెప్పల్లె కంటికి
కాపల్లె నే వెంటనే నీ వెంటా
నువ్వు ఎక్కడా నేనెక్కడా మన ప్రేమ ఎక్కడా
ఓ అక్కడానే ఇక్కడ మన ప్రేమ
ఎక్కడా మనసారా నిన్నే మతిమరులు వెళ్లి
రావాలి యేసులోకి ఎదగో ఎన్నో మాయాలు ఉన్నా
కట్టుకుంటేనే నీ ప్రేమకి
ఈ పాట యొక్క పూర్తి సాంగ్ లిరిక్స్, MP3 డౌన్లోడ్, వీడియో డౌన్లోడ్, ఆడియో మరియు ఉచిత సంగీతం కోసం మీరు ఈ పేజీని సందర్శించండి.
Download the full song lyrics, mp3 download, video download, audio, and free music. Official, remix, latest, hit, trending, 2025, love failure, new song, top hits. ఈ వెబ్‌సైట్‌లో మీకు అత్యధిక శోధన వాల్యూ ఉన్న సంగీతం అందుబాటులో ఉంది. మీరు గూగుల్‌లో ఈ పాట గురించి సులభంగా శోధించవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాటను మీరు అనేక ఫార్మాట్లలో పొందవచ్చు, అలాగే మీ ఫోన్, కంప్యూటర్ కోసం ఉచితంగా డౌన్లోడ్ చేయవచ్చు.