🎧 Lyrics MP3 Download

Music Downloads & Lyrics

O andala na pranama lyrics mp3 download telugu love song 2025

MP3 Download Video Download Music Download

Lyrics

ఓ అందాల నా ప్రాణమా
గుండెల్లో చితిమంట పెడుతుంటే బతుకుడెట్ల
నా ప్రాణమా
ఓ మదిలోని నా దైవమా
నిన్నే చేరాలని నీ వైపే వస్తున్న అందాల
పావురమా
కన్న కలలన్నీ కన్నీరు అవుతుంటే కలగానే
నిలుచున్న నేను కదలక మెదలక కన్నీరు పెడుతూ
నీకై వేచి ఉన్నాను మనసంతా నీవే ధ్యాసంతా
నీవే నీ వైపే ఏ చోట చూసినా నీ రూపే చూసి
చూడనట్టు ఎవరో తెలియనట్టు వెళ్తావు ఊపిరి
ఆగేటట్టే మిగిలిన్న ఈ దేహం బ్రతికున్న నా
ప్రాణం నీకే అనుకున్న పిచ్చోన్ని చూడే
పిచ్చోన్ని చేసి నువ్వు వెళ్ళిపోతే
మట్టికే చుట్టాన్ని అవుతున్నదే చైతన్య
చైతన్య చేజారిపోకే ప్రాణమా చైతన్య చైతన్య
నిన్ను ప్రేమించడం నా నేరమా
ఓ అందాల నా ప్రాణమా
గుండెల్లో చేరి చితిమంట పెడుతుంటే
బతుకుడెట్లా నా ప్రాణమా
పంజరంలో ఉన్న చిలుకకేమో రామదాసు అంటే కోపం
నీ బందిగా ఉన్న మనసును అడిగితే నేనంటే
ప్రేమ
అన్నదంట దూరాన్ని పెంచి దగ్గర అవుతూ
పెడుతున్నవెందుకే హింస కలలో కూడా మరువలేను
నిన్ను నీ మీదనే నా ధ్యాస కన్నవారి ప్రేమ
కాదు అనలేక మనసులున్న నిన్ను మరిచిపోలేక
నీ వెంటబడుతూ విసిగించలేక కన్నీటి బాధను
నే తట్టుకోక చైతన్య చైతన్య పోతే పోతివి
గాని ప్రాణమా చైతన్య చైతన్య నా చితిపైన
కట్టేసి పోవమ్మా

Description

తెలుగు ప్రేమ గీతాలు, ప్రేమ విఫలత సాంగ్స్, నితు క్వీన్ పాటల లిరిక్స్, mp3 డౌన్లోడ్, వీడియో డౌన్లోడ్, ఆడియో, ఉచిత సంగీతం
Stay tuned for the latest Telugu love songs, lyrics, mp3 download, video download, audio, free music. Perfect for fans of romantic Telugu music and latest releases. Download the full song, enjoy high-quality audio, and explore more Telugu music videos.

Explore the full song lyrics, mp3 download, video download, audio, free music, official remix, and latest Telugu love songs of 2025. Perfect for music lovers seeking romantic Telugu tunes and full-length videos. Download now for free and enjoy high-quality Telugu music content.

Latest Songs

Random Picks