🎧 Lyrics MP3 Download

Music Downloads & Lyrics

Oorantha suttale ni pelliki lyrics mp3 download video song audio free music

MP3 Download Video Download Music Download

Lyrics

మనసిచ్చిన అమ్మాయినే
మనువాడలేనప్పుడు ప్రేమించిన అమ్మాయితోని
జీవించలేనప్పుడు నా ప్రాణాలు
ఎందుకమ్మా నీ పక్కన నేనే లేనప్పుడు నేను
బతికుండు ఎందుకమ్మా నా బతుకంతా నీతోనే
కానప్పుడు ఊరంతా చుట్టాలే నీ పెండ్లికి
వందెల్ల కన్నీళ్లు నా కళ్ళకి బాధే లేదాయే
నీ గుండెకి సావే మందాయే నా బాధకి ఊరంతా
చుట్టాల నీ పెండ్లికి పందెల్ల కన్నీళ్లు
నా కండ్లకి బాధే లేదాయే నీ గుండెకి సావే
మందాయే నా బాధకి మనసిచ్చిన అమ్మాయినే
మనువాడలేనప్పుడు ప్రేమించిన అమ్మాయితోని
జీవించలేనప్పుడు నా ప్రాణం
ఎందుకమ్మా నీ పక్కన నేనే లేనప్పుడు నేను
బ్రతికుండు ఎందుకమ్మా నా బతుకంతా నీతోనే
కానప్పుడు
నువ్వు తల మీద పొట్టేసి చెప్పిన మాటలు
చిలకర బెల్లమ
నువ్వు నాతోని వేసిన అడుగు
ఏడు అడుగులే బంగారమా
నువ్వు ప్రేమతో పెట్టిన ముద్దులన్నీ
మోసమేనా నా ప్రాణమా నీకు ఇన్నాళ్ళ మన
ప్రేమ జ్ఞాపకాలన్నీ గుర్తన్నాలే బొమ్మ
నిన్ను ప్రాణంగా
ప్రేమించితే నా ప్రాణాలతో ఆడుకున్నావుగా
పిచ్చిగా నిన్ను ప్రేమించితే నన్ను
పిచ్చోని చేసే పోయావుగా నా పిల్లనే నన్ను
వద్దన్నది అంటూ అందరికీ చెప్పుకోలేనుగా
ఆ ఊరంతా సుట్టాలే నీ పెండ్లికి వందెల్ల
కన్నీళ్లు నా కండ్లకి బాధే లేదాయే నీ
గుండెకి సావే మందాయే నా బాధకి ఊరంతా
చుట్టాలే నీ పెండ్లికి వందేళ్ల కన్నీళ్లు
నా కండ్లకి బాధే లేదాయే నీ గుండెకి సావే
మందాయే నా బాధకి
కన్న తల్లి చచ్చిపోతున్న గాని కన్నీళ్లు
రానప్పుడు ప్రేమించిన అమ్మాయి వదిలేసిపోతే
సచ్చేంత బాధ ఎందుకు నువ్వు ఏ బాధ లేకుండా
ఇంకోరితోని నవ్వుతూ ఉన్నావు అప్పుడు నేను
నీకోసం ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ
చస్తున్నానే ఎందుకు నా ప్రాణాన్ని అడిగి
ఉంటే నవ్వుతూ నీకోసం ఇచ్చేటోనే ప్రేమ
లేదంటూ చెప్పి ఉంటే నీ నీడకైనా దూరం
ఉండేటోనే అందాల పెళ్లి పందిరిలో ఓ బంగారు
బొమ్మ
నువ్వే నీ పెళ్లికి
రావాలి అక్షింతలు వేయాలి పెళ్లి డబ్బులు
మోగాలి ఈ పెళ్లికి మోగిన డబ్బులతో నా
సావును చేయాలి
ఊరంతా సుట్టాలే నీ పెళ్లికి వందేళ్ల
కన్నీళ్లు నా కండ్లకి బాధే లేదాయే నీ
గుండెకి సావే మందాయే నా బాధకి ఊరంతా
సుట్టాలే నీ పెండ్లికి వందేళ్ళ కన్నీళ్లు
నా కండ్లకి బాధే లేదాయే నీ గుండెకి సావే
మందాయే నా బాధకి

Description

ఓరంత సుట్టే నీ పెళ్లికి పాట యొక్క అద్భుతమైన పాట. ఈ పాటకు లిరిక్స్, MP3 డౌన్లోడ్, వీడియో డౌన్లోడ్, ఆడియో, ఉచిత సంగీతం అందుబాటులో ఉన్నాయి. రౌడీ మేఘా, హన్మంత్ యాదవ్ గారు గొప్ప ప్రేమ విఫలత పాటగా ఇది ప్రసిద్ధి చెందింది.
Explore Oorantha Suttale Ni Pelliki lyrics, MP3 download, video download, and free music. This song by Rowdy Megha and Hanmanth Yadav is popular for its emotional lyrics, official video, and remix versions. Download the audio for free and enjoy the latest love failure songs.

Latest Songs

Random Picks