Music Downloads & Lyrics
జయ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెల్లి
చెల్లి ప్రాణ సఖి
జయ సఖి ఓం ఓం సఖోం సఖోం సఖ తొలి తొలి
ప్రేమ సఖ తొలి చూపుల్లో విరిసిన ప్రేమ
మనసేదాని చిరునామ
మన నిన్నాళ్ళు దాచిన ప్రేమ ఇక
పనిచేసుకుందామా
సుప్రియా
గుప్పెడంత గుండెలోన తప్పుడల్లి మారిపోయి
చెప్పలేని కొత్త ప్రేమ
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెల్లి
చలి చెలి ప్రాణ సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి
ప్రేమ సఖ
టంగు టంగు టంగు టంగు కొట్టే ఎదగంట లవ్
టైము అయ్యే ఉందనా
చంగ చంగు చింగు చింగ దూకే జంట రొమాన్స్
కోరిందనా
పోలో పోలో రాధా బంగారు పాప సికేలి ఇంక
పోదా
నిన్నే కోరికాదా నీ ముద్దు భావమ చింది
చేరుకోదా
హద్దు పద్దు వద్దే వద్దు పంచే ముద్దు ఎంతో
ముద్దు మనసును ముడిపడే వలపూల వలపడి ప్రియ
సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెల్లి చెల్లి
ప్రాణ సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి
ప్రేమ సఖ
అయ్యా అయ్యా
లకలక లకలకు లక్కీచేవాలే
చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కే
చిన్నారి చిత్రాలు చూపి
ఇట్టే నచ్చినాడే నా కంటే గుండె ఉంటే
కొట్టినాడే
నిన్నే
కోరినాడే ఈ కుర్రవాడే వెన్నె తట్టినాడే
చెట్టమంట కట్టలంట హంగపట్ట కట్టలంట కలయిక
కల ఇక నిజమయ చక చక ప్రియ సఖి ఓం సఖి ఓం
సఖి ఓం సఖి చెల్లి చెల్లి ప్రాణ సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి
ప్రేమ సఖ తొలి చూపుల్లు విరిసిన ప్రేమ
మనసేదాని
చిరునామ మనమిన్నాళ్ళు దాచిన ప్రేమ ఇక
పనిచేసుకుందామా
సుప్రియా
గుండెంత గుండెలోన తప్పుడల్లి మారిపోయి
చెప్పలేని కొత్త ప్రేమ
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెల్లి
చెల్లి ప్రాణ సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి
ప్రేమ సఖ
ప్రియా సఖియో పాట యొక్క లిరిక్స్, mp3 డౌన్లోడ్, వీడియో డౌన్లోడ్, ఆడియో, ఉచిత సంగీతం కోసం నిజమైన తెలుగు పాట. ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరిక్స్, mp3 డౌన్లోడ్ మరియు వీడియో డౌన్లోడ్ లభించండి. అక్కడా అమ్మాయి ఇక్కడ అబ్బాయి పాటకు సంబంధించిన ఆఫిషియల్ లిరిక్స్, రీమిక్స్, హై-క్వాలిటీ ఆడియో, ఉచిత డౌన్లోడ్ మరియు పాట యొక్క వివరణ.