Music Downloads & Lyrics
ఓ
తల్లివో భారతమ్మ తల్లడి గుండెలు
ఎదురుపాకులల్ల నేనేల కొరిగిరి నీ పిల్లలు
ఎర్రబారె కర్రె
గుడ్డలు
ఎర్రమందారాలైరి
బిడ్డలు ఎర్రబారె కర్రె
గుట్టలు ఎర్ర
మందారాలైి బిడ్డలు
అన్నల గుండెలను చీల్చే తుపాకుల తూటరా
పోలీసుల ప్రాణాలను తీసే మందు పాతరా
పోలీసుల ప్రాణాలను తీసే మందు పాతరా
దేశం ప్రజలు
బాగుండాలని పోలీసులు అన్యాయం
శ్రమదోపిడిపోవాలని అన్నలు అన్యాయం
శ్రమదోపిడిపోవాలని అన్నలు ఇద్దరి
ఉద్దేశంలో మంచే ఉన్నప్పుడు ఇద్దరు
భారతదేశ పౌరులే అయినప్పుడు ఇద్దరి మధ్యల
యుద్ధం ఎందుకు అర్థం చేసుకుంటే పోతాం కదా
ముందుకు
తల్లివో భారతమ్మ తల్లడిల్లె గుండెలు
ఎదురుకాపులల్ల
నేల కొరిగిరి నీ పిల్లలు
ఇన్ఫార్మరు నేపముతో మనుషులను చంపిరి
మిలిటెంటనే కోపంతో ప్రజలను హింసించిరి
నిలిటెంటని కోపంతో ప్రజలను హింసించిరి
ప్రాణాలు లు తీసుటలో చూపించిన సత్తాను
పరిష్కారమెందుకని చూపలే ప్రభుత్వము
పరిష్కారమెందుకని చూపలే ప్రభుత్వము
కనిపెంచి కలలు కన్నా తల్లుల యత చూడరా
శాంతి చర్చలతో కన్నా బిడ్డల కాపాడరా
భారతమ్మ కడుపుకోత
ఆపరా బతుకులోన కొత్త వెలుగు చూపరా
తల్లి ఓ భారతమ్మ చల్లడిల్లె గుండెలు
ఎదురుకాపులల్ల నేల కొరిగిరి నీ పిల్లలు
మనిషిని చంపే హక్కు మనిషికి
ఎవడిచ్చెను భారత
రాజ్యాంగంలో ఇది ఎక్కడ చెప్పెను భారత
రాజ్యాంగంలో ఇది ఎక్కడ చెప్పెను
ప్రశ్నిస్తే
దేశద్రోహ ముద్రను వేస్తున్నారు భారత పౌరుల
భయానికి గురి చేస్తున్నారు భారత పౌరుల
భయానికి గురి చేస్తున్నారు తెగిప అవయవాలు
పోరాడిరి బిడ్డలు తెరమీది సినిమాలే
చూస్తున్నారు పెద్దలు ప్రాణాలు తీసుకునే
కొట్లాట మీకు
అనిపిస్తుందా అష్ట చెమ్మాట
ట తల్లి ఓ భారతమ్మ చల్లడిల్లె గుండెలు
ఎదురు కాకులల్ల నేల కొరిగిరి నీ పిల్లలు
ఎర్రబారె కర్రె
గుడ్డలు
ఎర్రమందారాలైరి
బిడ్డలు ఎర్రబారె కర్రె
గుడ్డలు
ఎర్రమందారాలైరి బిడ్డలు ఆ
ఈ పాట "కమ్మరాజు కమ్యూనిస్ట్ పాటలు" లిరిక్స్, MP3 డౌన్లోడ్, వీడియో డౌన్లోడ్, సాంగ్, ఆడియో, ఉచిత సంగీతం కోసం. శ్రద్ధగా వినండి, డౌన్లోడ్ చేయండి, ఆనందించండి.
Discover "Karre Gutta Communist Songs" lyrics, mp3 download, video download, song, audio, free music. Listen, download, and enjoy this popular communist song. Use official links for best quality and free music options.